వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు రోజుల లాభాల తర్వాత దేశీయ సూచీలు సోమవారం నష్టపోయాయి. ముడిచమురు ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. ఇరాన్‌పై అమెరికా కొత్త ఆంక్షలతో డాలర్ 20.2 లక్షల రియాళ్లకు చేరింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి పైసా తగ్గి 95.72 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 92 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
Comments
Loading comments...

