Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోర్షే అనుబంధ సంస్థ TCS చేతిలోకి?

Follow Udayam on Google
Sai Aug 24, 2026 5:40 PM జాతీయంవాణిజ్యం
పోర్షే అనుబంధ సంస్థ TCS చేతిలోకి? - Udayam
పోర్షే అనుబంధ సంస్థ MHP Managementను €320 మిలియన్లకు కొనుగోలు చేయనున్నట్లు TCS తెలిపింది. ఈ డీల్ విలువ సుమారు రూ.3,575 కోట్లు. TCS-పోర్షే వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ కొనుగోలు జరగనుంది. ఆటోమోటివ్ రంగంలో AI, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, సాఫ్ట్‌వేర్ ఆధారిత మొబిలిటీ సేవలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. 3-4 నెలల్లో డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...