Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పన్ను రాయితీతో ఈవీల జోరు

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 9:15 AM హైదరాబాద్తెలంగాణ
పన్ను రాయితీతో ఈవీల జోరు - Udayam
రాష్ట్రంలో రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్‌ ఫీజుపై 100 శాతం మినహాయింపుతో ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. 2025-26లో రూ.6,283 కోట్ల విలువైన 91,107 ఈవీలు రిజిస్టరయ్యాయి. మొత్తం కొత్త వాహనాల్లో ఈవీల వాటా 8.8 శాతంగా నమోదైంది. వీటిలో 62,565 ద్విచక్ర వాహనాలు కాగా, 68 శాతం ఈవీలు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోనే నమోదయ్యాయి.

Comments

G
Loading comments...