Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్‌సభలో పన్ను సవరణ బిల్లు నేడు

Follow Udayam Digital on Google
రవళి దేవి Aug 04, 2026 9:52 AM ఆల్ ఇండియా జాతీయ
లోక్‌సభలో పన్ను సవరణ బిల్లు నేడు - Udayam Digital
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో పన్నులు మరియు ఇతర చట్టాల (సవరణ) బిల్లు–2026ను ప్రవేశపెట్టనున్నారు. ఆదాయపు పన్ను (సవరణ) ఆర్డినెన్స్ 2026పై వివరణాత్మక ప్రకటనను కూడా సభ ముందుంచనున్నారు. ఈ బిల్లులో పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం–2007, ఆదాయపు పన్ను చట్టం–2025, ఆర్థిక చట్టం 2026లో సవరణలు ప్రతిపాదించారు. అనంతరం ఇతర శాసన వ్యవహారాలను కూడా లోక్‌సభ పరిశీలించనుంది.

Comments

G
Loading comments...