వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ భారత పర్యటనకు తొందరపడాల్సిన అవసరం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమయూన్ తెలిపారు. భారత్‌తో సానుకూల సంబంధాలు కోరుకుంటున్నప్పటికీ జాతీయ ప్రయోజనాలపై రాజీపడబోమన్నారు.
ద్వైపాక్షిక చర్చల్లో పురోగతి సాధించిన తర్వాత సరైన సమయంలో తారిక్ భారత్‌కు వెళ్తారని చెప్పారు. పర్యటనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రధాని కార్యాలయం తెలిపింది.
Comments
Loading comments...

