వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మంగళవారం జిల్లాకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. సీఎంతో కొద్దిసేపు భేటీ అయిన రాధాకృష్ణ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.
రాబోయే రోజుల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కోరారు.
Comments
Loading comments...

