వార్తలకు తిరిగి వెళ్లండి

తమ్మిలేరు రిజర్వాయర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 329.28 అడుగులకు చేరగా, ఇన్‌ఫ్లో 277 క్యూసెక్కులుగా నమోదైంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 355 అడుగులు.
గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చింతలపూడిలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. కొప్పులవారి వీధిలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

