Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కువైట్‌లో చిక్కుకున్న తమిళనాడు మహిళ అవస్థలు

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 8:04 AM జాతీయంGeneral
కువైట్‌లో చిక్కుకున్న తమిళనాడు మహిళ అవస్థలు - Udayam
ఉపాధి కోసం కువైట్ వెళ్లిన తమిళనాడుకు చెందిన వనిత అనే మహిళ ఏజెంట్ మోసంతో గృహనిర్బంధంలో చిక్కుకుని తీవ్ర చిత్రహింసలకు గురవుతున్నట్లు ఓ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. గత మూడు నెలలుగా జీతం ఇవ్వకుండా వేధిస్తున్నారని, తనను రక్షించి భారత్‌కు తీసుకురావాలని ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా, పోలీసులు రెస్క్యూ ప్రయత్నాలు చేపట్టారు.

Comments

G
Loading comments...