వార్తలకు తిరిగి వెళ్లండి
తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర భగ్నం

తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నిన ఒక యూట్యూబర్ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ మారేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు ₹35 కోట్లు ఆఫర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
టీవీకే పార్టీకి చెందిన పదిమంది శాసనసభ్యులతో బేరసారాలు జరిపిన ఈ నిందితులను డీఎంకే మాజీ మంత్రి సెంథిల్‌బాలాజీ అనుచరులుగా గుర్తించారు. ఎమ్మెల్యే ఇళయరాజా ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...