Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం

Follow Udayam on Google
రమేష్ బాబు Jun 29, 2026 3:29 PM జాతీయంGeneral
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం - Udayam
తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కరూర్ ఎమ్మెల్యే విజయభాస్కర్ రాజీనామాతో ఆ పార్టీని వీడిన శాసనసభ్యుల సంఖ్య ఆరుకు చేరడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిణామాలతో రాష్ట్రంలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అవ్వగా, వీటికి త్వరలోనే ఉప ఎన్నికలు రానున్నాయి.

Comments

G
Loading comments...