వార్తలకు తిరిగి వెళ్లండి

మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో టీవీకే అధినేత, సీఎం విజయ్ క్షేత్రస్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
బూత్ స్థాయి నేతలతో సమావేశమవుతూ, ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ అధికార పార్టీ తరఫున ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.
Comments
Loading comments...

