Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రభుత్వం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 06, 2026 4:17 PM జాతీయంGeneral
తమిళనాడు వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రభుత్వం - Udayam
తమిళనాడు అసెంబ్లీలో 2026-27 సవరించిన వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ మంత్రి ఆర్. వినోద్ ప్రవేశపెట్టారు. రైతుల కోసం రూ.134.83 కోట్లతో కురువై ప్యాకేజీ ప్రకటించారు. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనను 37 జిల్లాల్లో అమలు చేసి 15 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. సహజ వ్యవసాయ క్లస్టర్లు, పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి పెంపు వంటి పథకాలను కూడా ప్రకటించారు.

Comments

G
Loading comments...