Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్ఘానిస్థాన్‌లో వధువుల మేకప్‌పై తాలిబన్ల నిషేధం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 31, 2026 11:54 AM జాతీయంGeneral
అఫ్ఘానిస్థాన్‌లో వధువుల మేకప్‌పై తాలిబన్ల నిషేధం - Udayam
మహిళలపై కఠిన ఆంక్షలు విధిస్తున్న తాలిబన్ సర్కార్.. తాజాగా అఫ్ఘానిస్థాన్‌లో వధువుల మేకప్‌పై నిషేధం విధించింది. పెండ్లి వేడుకలు ఇస్లామిక్‌ నిబంధనల ప్రకారమే జరగాలని డిక్రీ జారీ చేస్తూ.. మేకప్ వేసుకోవడం, మెహంది పెట్టుకోవడం, అత్తరులు జల్లుకోవడాన్ని నిషేధించారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పెరుగుతుందనే కారణంతో ఇప్పటికే ఉంగరాలు మార్చుకోవడం, పాటలు, డాన్సులపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...