Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి: ఉదయనిధి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 2:57 PM జాతీయంGeneral
మహిళల భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి: ఉదయనిధి - Udayam
తమిళనాడులో హత్యలు, లైంగిక దాడుల ఘటనలపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నేరాల నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాల తరగతి గదుల్లో కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని, డ్రగ్స్‌ నివారణకు అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉదయనిధి సూచించారు.

Comments

G
Loading comments...