వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జాఫర్‌నగర్‌లో రోడ్ల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని MIM జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇబ్నీ అపాన్ కోరారు. బుధవారం మేయర్ మధుకర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇరుకైన రోడ్డులో ఆక్రమణలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.
Comments
Loading comments...

