వార్తలకు తిరిగి వెళ్లండి

తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన ఉన్నతి హుడా, దేవికా సిహాగ్, తన్వి శర్మ మరియు కిరణ్ జార్జ్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించారు.
హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లలో ఉన్నతి, తన్వి, దేవికా మరియు కిరణ్ విజయాలు సాధించగా.. అన్మోల్ ఖర్బ్, హెచ్‌ఎస్ ప్రణయ్ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగారు. క్వార్టర్స్‌లో ఉన్నతి హుడా, దేవికా సిహాగ్ తలపడనున్నారు.
Comments
Loading comments...
