వార్తలకు తిరిగి వెళ్లండి

భారత క్రికెట్‌కు ఇది గర్వకారణమైన క్షణమని ప్రధాని మోదీ అన్నారు. ఆసియా కప్ గెలిచిన భారత మహిళల జట్టుకు అభినందనలు తెలిపారు.
టోర్నీలో జట్టు ఆత్మవిశ్వాసం, నిలకడ, అద్భుతమైన స్ఫూర్తిని ప్రదర్శించిందని పేర్కొన్నారు. ఈ విజయం దేశవ్యాప్తంగా లక్షలాది యువతకు క్రీడల్లో రాణించేందుకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

