Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రన్నరప్‌ ఇషారాణి

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 8:32 AM జాతీయంక్రీడలు
రన్నరప్‌ ఇషారాణి - Udayam
భారత యువ షట్లర్‌ ఇషారాణి బారువా వియత్నాం ఓపెన్‌ సూపర్‌ 100లో రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన సరున్‌రక్‌ చేతిలో 8-21, 15-21తో ఓటమి పాలైంది. 34 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో తేలిపోయిన ఇషారాణి.. రెండో గేమ్‌లో పుంజుకున్నా విజయాన్ని అందుకోలేకపోయింది. సరున్‌రక్‌ ప్రపంచ ర్యాంకింగ్‌లో 106వ స్థానంలో ఉంది.

Comments

G
Loading comments...