వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ జట్టు టెస్టు క్రికెట్‌కు అపకారం చేస్తోందన్న నాజర్ హుస్సేన్ వ్యాఖ్యతో తాను ఏకీభవిస్తున్నట్లు దినేశ్ కార్తీక్ తెలిపారు. పాక్ జట్టు పోటీపడే స్థితిలో లేదన్నారు.
ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్ 3-0తో వైట్‌వాష్‌కు గురైన నేపథ్యంలో కార్తీక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...

