వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా అండర్-17 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ తన్వి పత్రి విజేతగా నిలిచింది. ఫైనల్లో మరో భారత షట్లర్ షైనా మణిముతుపై 11-15, 15-10, 15-12తో విజయం సాధించింది.
తొలి గేమ్ కోల్పోయిన తన్వి.. తర్వాతి రెండు గేమ్‌లను గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. బాలుర అండర్-15 డబుల్స్‌లో ఆదిత్య-తన్మయ్ జంట కాంస్యం గెలిచింది.
Comments
Loading comments...

