వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్ ఆసియాకప్ హాకీలో భారత మహిళల జట్టు వరుసగా మూడోసారి టైటిల్ గెలిచింది. ఫైనల్లో ఆతిథ్య చైనాను 1-0తో ఓడించింది. 17వ నిమిషంలో సనిక చంద్రకాంత్ చేసిన గోల్ భారత్‌కు విజయాన్ని అందించింది.
మ్యాచ్ చివరి వరకు భారత డిఫెన్స్ చైనాను నిలువరించింది. టోర్నీలో భారత్ ఒక్క ఓటమి కూడా లేకుండా టైటిల్ సాధించింది. వచ్చే ఏడాది జూనియర్ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.
Comments
Loading comments...

