వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఆసియా కప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు, ఏసీసీ చీఫ్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించింది.
నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకూడదనేది బీసీసీఐ నిర్ణయమని, తాము ఛాంపియన్లమనేదే ముఖ్యమని కోచ్ అమోల్ మజుందార్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

