Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఛాంప్‌ రిబకినా

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 8:24 AM జాతీయంక్రీడలు
ఛాంప్‌ రిబకినా - Udayam
యుఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను కజకిస్థాన్‌ స్టార్‌ ఎలెనా రిబకినా గెలుచుకుంది. ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సబలెంకాపై 6-4, 5-7, 6-2తో విజయం సాధించింది. ఈ విజయంతో రిబకినా నంబర్‌వన్‌ ర్యాంకును సొంతం చేసుకుంది. కెరీర్‌లో ఇది ఆమెకు మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. విజేతగా రూ.52 కోట్ల నగదు బహుమతి అందుకుంది.

Comments

G
Loading comments...