వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో పురుషుల రికర్వ్ స్వర్ణం గెలిచాడు. ఫైనల్లో జపాన్‌కు చెందిన నకానిషిపై షూటాఫ్‌లో 10-9తో విజయం సాధించాడు.
నిర్ణీత వ్యవధిలో స్కోరు 5-5తో సమం కావడంతో షూటాఫ్ నిర్వహించారు. దీంతో ప్రపంచకప్ ఫైనల్లో పురుషుల రికర్వ్ స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా ధీరజ్ రికార్డు సృష్టించాడు.
Comments
Loading comments...

