Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఆసియా కప్‌ విజేత భారత్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 14, 2026 8:35 AM జాతీయంక్రీడలు
మహిళల ఆసియా కప్‌ విజేత భారత్‌ - Udayam
మహిళల ఆసియా కప్‌ 2026 విజేతగా భారత్‌ నిలిచింది. ఫైనల్లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో గెలిచింది. 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 111 పరుగులకు ఆలౌటైంది. శ్రీచరణి 4, దీప్తి శర్మ 3 వికెట్లతో రాణించారు. చమరి ఆటపట్టు 36 పరుగులు చేయగా.. శ్రీలంక బ్యాటర్లలో మిగతా వారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

Comments

G
Loading comments...