వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లిలో నిర్వహించిన జోనల్ స్థాయి తైక్వాండో పోటీల్లో నస్పూర్‌కు చెందిన ముగ్గురు క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. అండర్-17లో అజయ్, అండర్-14లో శ్రీచైత్ర, స్నితిక రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ విషయాన్ని మాస్టర్ పోచంపల్లి వెంకటేష్ తెలిపారు. క్రీడాకారులను జిల్లా ఎస్‌జీఎఫ్ సెక్రటరీ ఎండీ యాకుబ్‌తో పాటు పలువురు అభినందించారు.
Comments
Loading comments...

