వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపట్నం జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో మునగపాక కేజీబీవీ విద్యార్థినులు 6 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్య పతకాలు సాధించారు.
స్వర్ణ పతకాలు సాధించిన పూజిత, సమీర, గగన, జ్యోత్స్న, కుమారి, బిందుప్రియ, లక్ష్మీదేవి ఈ నెల 12 నుంచి 14 వరకు తాడిపత్రిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
Comments
Loading comments...

