Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆడపిల్లలకు తైక్వాండో శిక్షణ

Follow Udayam on Google
మనీష్ Aug 16, 2026 2:51 PM కర్నూలుGeneral
ఆడపిల్లలకు తైక్వాండో శిక్షణ - Udayam
ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం తైక్వాండో శిక్షణ ఇప్పించాలని గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యుడు శంకర్‌ శర్మ సూచించారు. కర్నూలులోని కిడ్స్‌ వరల్డ్‌లో ఆదివారం నిర్వహించిన గ్రేడింగ్‌ టెస్టు పోటీలను ఆయన ప్రారంభించారు. మార్షల్‌ ఆర్ట్స్‌తో శరీరం దృఢంగా మారడంతోపాటు విద్యార్థుల్లో ఏకాగ్రత, ధైర్యం పెరుగుతాయని తెలిపారు. అనంతరం క్రీడాకారులకు తైక్వాండో బెల్టులు, పౌష్టికాహారం అందజేశారు.

Comments

G
Loading comments...