Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తైక్వాండోలో ఇందూరు యువత సత్తా

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 10, 2026 12:55 PM నిజామాబాద్తెలంగాణ
తైక్వాండోలో ఇందూరు యువత సత్తా - Udayam

Photo Gallery

తైక్వాండోలో ఇందూరు యువత సత్తా - gallery image 1
తైక్వాండోలో ఇందూరు యువత సత్తా - gallery image 2
థాయ్‌లాండ్‌లో జరిగిన 9వ హీరోస్‌ అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో ఇందూరుకు చెందిన ముగ్గురు క్రీడాకారులు పతకాలు సాధించారు. షేక్‌ మెహతాబ్‌ హైమద్‌ స్వర్ణం, కాంస్యం, షేక్‌ తలా రజతం, ఇల్హాన్‌ అబ్దుల్లా కాంస్యం గెలిచారు. తైక్వాండోలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న వీరు మరిన్ని విజయాలే లక్ష్యంగా సాధన చేస్తున్నారు. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...