వార్తలకు తిరిగి వెళ్లండి

శంకరపట్నం మండలం తాడికల్ సహకార సంఘం సర్వసభ్య సమావేశం చైర్మన్ కీసర సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వివిధ రకాల రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.
నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్ల నియామకం జరిగినా వారంతా రైతులేనని సంపత్ పేర్కొన్నారు. సమావేశంలో 2026 సంవత్సరానికి సంబంధించిన జమ, ఖర్చుల లెక్కలను ఆమోదించారు.
Comments
Loading comments...

