Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిగూడెం: రైలు ఢీకొని వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 8:48 PM పశ్చిమగోదావరి General
తాడేపల్లిగూడెం: రైలు ఢీకొని వ్యక్తి మృతి - Udayam
తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం-నిడదవోలు రైల్వే ట్రాక్‌పై గురువారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి పొట్ట, కాళ్లు, చేతులపై పచ్చబొట్లు ఉన్నట్లు రైల్వే జీఆర్పీ ఎస్సై అప్పారావు తెలిపారు. మృతుడు 5.4 అడుగుల ఎత్తు ఉండి, నలుపు షార్టు, బిస్కెట్‌ రంగు షర్టు ధరించి ఉన్నట్లు అప్పారావు చెప్పారు. ఆచూకీ తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...