Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రెస్‌ క్లబ్‌ ఎన్నికలకు నామినేషన్లు.. ఉత్కంఠ

Follow Udayam on Google
vihar Aug 31, 2026 2:55 PM పశ్చిమగోదావరి General
ప్రెస్‌ క్లబ్‌ ఎన్నికలకు నామినేషన్లు.. ఉత్కంఠ - Udayam
తాడేపల్లిగూడెం ప్రెస్‌ క్లబ్‌ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ సోమవారం బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్యాలయంలో కోలాహలంగా సాగింది. అధ్యక్ష పదవికి మైలవరపు రవికిరణ్‌, కోలాటి మోషే బాబు, ప్రధాన కార్యదర్శి పదవికి కొడమంచిలి ఆశీర్వాదరావు, చింతకాయల దొరబాబు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అధికారిగా ఏవీ. రామరాజు వ్యవహరించారు. పోటీలో ఎవరు గెలుస్తారనే దానిపై సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...