Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాతా మధును బర్తరఫ్ చేయాలి

Follow Udayam on Google
Girish Bidkar Sep 07, 2026 9:05 PM హైదరాబాద్General
తాతా మధును బర్తరఫ్ చేయాలి - Udayam
నగరంలోని గాంధీ భవన్ వద్ద ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశాయి. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఆందోళనలో పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తాతా మధును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...