వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బాలానగర్ మండలంలో కాంగ్రెస్, ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
దళిత స్పీకర్‌ను అవమానించిన తాతా మధును వెంటనే సస్పెండ్ చేసి, బహిరంగ క్షమాపణ చెప్పించాలని నేతలు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

