వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: తార్నాకలో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.
ప్రధాని మోదీ ప్రజాప్రతినిధిగా 25ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా సేవ, సమర్పణ, సుపరిపాలన విలువలను చాటుతూ ఈ కార్యక్రమం చేపట్టారు.
Comments
Loading comments...

