వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్‌లోని సొసైటీ కార్యాలయం వద్ద బోరు నల్లాకు ఆన్-ఆఫ్ బటన్ లేకపోవడంతో నీరు రోడ్డుపై వృథాగా పారుతోందని స్థానికులు చెబుతున్నారు. సొసైటీ వద్ద రోజూ వందల లీటర్ల నీరు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూగర్భ జలాలు తగ్గే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేసి ఆన్-ఆఫ్ స్విచ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

