Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్ విఠలేశ్వర ఆలయంలో కార్తీక హారతులు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:07 AM నిర్మల్ General
తానూర్ విఠలేశ్వర ఆలయంలో కార్తీక హారతులు - Udayam
కార్తీక మాసం సందర్భంగా తానూర్ మండల కేంద్రంలోని పురాతన విఠలేశ్వర ఆలయంలో కార్తీక స్నానాలు, కాకడ హారతులు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి హారతి సమర్పిస్తున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధనలు చేస్తున్నారు. ఈ ఆలయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉందని సమాచారం.

Comments

G
Loading comments...