Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండవ ఆశ్రమ పాఠశాలకు స్వచ్ఛ అవార్డు

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 3:30 PM అనకాపల్లి General
తాండవ ఆశ్రమ పాఠశాలకు స్వచ్ఛ అవార్డు - Udayam
నాతవరం మండలం తాండవ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు రాష్ట్ర స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్-2026 లభించింది. స్వచ్ఛ హాస్టల్స్ విభాగంలో ఉత్తమ పరిశుభ్రత, నిర్వహణకు అవార్డు రావడంపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల సిబ్బంది, అధికారులు, విద్యార్థినులను స్పీకర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...