Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేగంపేట్‌ రన్‌వే కింద టన్నెల్‌ వేసి రోడ్డు ఇచ్చారు: రేవంత్‌రెడ్డి

Follow Udayam on Google
Harika Sep 30, 2026 4:53 PM హైదరాబాద్General
రన్‌వే కింద రోడ్డు వేసుకునేందుకు అనుమతి దేశంలోని ఏ రాష్ట్రానికీ కేంద్రం ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే తెలంగాణ కోసం బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే కింద టన్నెల్‌ వేసి రోడ్డు ఇచ్చారని తెలిపారు.

Comments

G
Loading comments...