వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
"నేను ఢిల్లీకి వెళ్తే.. అర్రాస్ పాట వేసినట్లు 78 సార్లు వెళ్లాడని లెక్కలు వేస్తున్నారు" అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
Comments
Loading comments...

