వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మండలంలోని జిన్గుర్తి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ శివలీల తెలిపారు. మైక్రో బయాలజీ 01, PGT TEL 01, PGT మ్యాథ్స్ 01, TGT ఇంగ్లీష్ 01, స్కూల్ PD 01 పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించబోతున్నామన్నారు.
కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించబడునన్నారు. వివరాలకు రాజేంద్రనగర్‌లోని మానస హిల్స్‌లో సంప్రదించవలెను.
Comments
Loading comments...

