వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన నోట్‌బుక్స్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి పంపిణీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆమె అన్నారు.
ఉత్తమ ఫలితాలతో ఉన్నతంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో పట్లోళ్ల బాల్‌రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

