Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 15, 2026 2:51 PM వికారాబాద్General
తాండూరులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు - Udayam
తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, తాండూరు ప్రజలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...