Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో పట్నం మహేందర్‌రెడ్డికి స్థల వివాదం తలెత్తింది

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 10:58 AM వికారాబాద్General
తాండూరులో పట్నం మహేందర్‌రెడ్డికి స్థల వివాదం తలెత్తింది - Udayam
తాండూరు కోకట్ రోడ్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ భర్త బాల్రెడ్డి వద్ద శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి కొనుగోలు చేసిన స్థలం వద్ద వివాదం తలెత్తింది. సీసీ రోడ్డు నిర్మాణానికి చైర్‌పర్సన్ వర్గం భూమి వదలకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ అంశంపై పలువురు ముఖ్య నేతల సమక్షంలో రాజీ చర్చలు జరిపినా ఎలాంటి పరిష్కారం లభించలేదు.

Comments

G
Loading comments...