వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు వినాయక స్పెషాలిటీ హాస్పిటల్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్యామిలీ హెల్త్ కార్డును ప్రారంభించారు. హాస్పిటల్ యాజమాన్యం సురేష్ నాయక్, ప్రశాంతి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి కార్డును ప్రారంభించారు.
కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

