Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో కాంగ్రెస్ కమిటీల నియామకం పూర్తి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 20, 2026 7:18 PM వికారాబాద్General
తాండూరులో కాంగ్రెస్ కమిటీల నియామకం పూర్తి - Udayam
​కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ ఆదేశాలతో తాండూరులోని 36 వార్డుల్లో వార్డు, బూత్ కమిటీల నియామకాలు పూర్తయ్యాయి. పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు పాల్గొని, నూతనంగా ఎంపికైన వార్డు, బూత్ కమిటీ అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు.

Comments

G
Loading comments...