Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో గణేష్ ఉత్సవాల చందాల సేకరణ ప్రారంభం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Sep 03, 2026 12:09 PM వికారాబాద్General
తాండూరులో గణేష్ ఉత్సవాల చందాల సేకరణ ప్రారంభం - Udayam
రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని తాండూరు హిందూ ఉత్సవ సమితి గురువారం చందాల సేకరణ ప్రారంభించింది. ప్రధాన కార్యదర్శి బిర్కెట్ రఘు నేతృత్వంలో నేతాజీ పాఠశాలతో పాటు పలు సంస్థల నుంచి విరాళాలు సేకరించారు. వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు పట్టణ ప్రజలు, యువత సహకరించాలని కోరారు. గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, కోశాధికారి కిరణ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...