Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో 78వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 11:44 AM వికారాబాద్General
తాండూరులో 78వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు - Udayam
తాండూరు పట్టణం 25వ వార్డులో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కౌన్సిలర్ నసీరా భాను-అజాజ్ ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ చిన్నారులకు కౌన్సిలర్ సొంత ఖర్చులతో నోటు పుస్తకాలు, విద్యా సామగ్రి మరియు మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...