వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం జరిగిన పప్పుధాన్యాల కొనుగోళ్లు, వాటి మార్కెట్ ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. విపణికి కంది రైతులు 357 క్వింటాళ్ల పప్పు ధాన్యాలను విక్రయించారు.
157 క్వింటాళ్ల కందులకు రూ. 6,903-8,236 ధర పలికింది. 200 క్వింటాళ్ల పెసల్లకి రూ. 6,075 నుంచి రూ.7,659 వరకు ధర లభించింది.
Comments
Loading comments...

