వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దేముల్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో సాయి బాలాజీ అనే విద్యార్థిపై సీనియర్లు లోకేష్, మణికంఠ తీవ్ర దాడికి పాల్పడ్డారు. ఒంటిపై చపాతీ పెనంతో వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేశారు.
ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. బాధ్యులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

